Home
>
లైఫ్‌స్టైల్
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. అయితే కొన్ని దేశాలు వీసా లేకున్నా భారతీయులను తమ దేశంలోకి అనుమతిస్తాయి. సాధారణ పాస్‌పోర్ట్ ఉన్నవారు వీసా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 16 దేశాలను సందర్శించొచ్చు. ఆ దేశాలేంటో ఓ లుక్కేయండి.
#Pixabay