కొన్నాళ్ల కిందట.. తనకు లవ్ బ్రేకప్ అయిందట. తన ప్రియుడు సంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో తాను సినిమాల్లో నటిస్తానని తెలిసి పారిపోయాడని చెప్పింది.
ఓ సారి అమెరికాకి వెళ్లినప్పుడు తనను ‘ఇండియన్ కర్దాషియన్’ అని పిలిచారట. ఆ శరీరాకృతి కోసం అక్కడి వాళ్లు సర్జరీలు కూడా చేయించుకుంటున్నారట. అది తెలిశాక బాడీషేమింగ్ను పట్టించుకోలేదని గర్వంగా చెబుతోందీ భామ.