నాగిన్ సీరియల్ మౌనీని దేశవ్యాప్తంగా ఫేమస్ చేసింది. ఆ సీరియల్ వివిధ భాషల్లో అనువాదం కావడంతో ఆమెకు ఆదరణ పెరిగింది. ఈ సీరియల్‌ను తెలుగులోనూ అనువదించారు.
తాజాగా నాగార్జున, అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర ’లో మౌనీ.. కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
బిగ్‌బాస్‌లోనూ మెరిసిన ఈ అందాల భామ.. ప్రస్తుతం డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్‌మాస్టర్ 5 రియాల్టీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది.
దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మౌనీ రాయ్.. 2022 జనవరిలో ఆయన్ను పెళ్లి చేసుకుంది. ఆమెకు గోల్డెన్ వీసా ఉంది.
పెళ్లయిన తర్వాత కూడా మౌనీ రాయ్.. హాట్ లుక్స్‌తో ఫొటోషూట్‌లో పాల్గొంటూ.. ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తోంది. దీంతో అవిసోషల్మీడియాలో వైరలవుతున్నాయి.