Home
అంజలి.. ప్రత్యేక గీతంలో మళ్లీ!
Home
>
సినిమా
అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది నటి అంజలి.
#Instagram/Anjali
Home
>
సినిమా
సినిమాల్లో హీరోయిన్, కీలక పాత్రల్లోనే కాదు.. ప్రత్యేక గీతాల్లోనూ ఆడిపాడుతోంది. తాజాగా నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’లోని ప్రత్యేక గీతంలో తళుక్కుమంది.
#Instagram/Anjali
Home
>
సినిమా
అంతకుముందు అల్లు అర్జున్ ‘సరైనోడు’లో ‘బ్లాక్బాస్టరే’పాటలో.. కో, సింగం 2 చిత్రాల్లోనూ ప్రత్యేక గీతాల్లో నటించి ఆకట్టుకుంది.
#Instagram/Anjali
Home
>
సినిమా
అంజలి.. తెలుగమ్మాయే అయినా, తొలినాళ్లలో తెలుగు సినిమాల్లోనే నటించినా తమిళ్లోనే ఆమెకు ఎక్కువ పేరొచ్చింది.
#Instagram/Anjali
Home
>
సినిమా
1986 జున్ 16న ఏపీలోని రాజోలులో జన్మించిన అంజలి.. చెన్నైలో డిగ్రీ చేసింది. నటనపై ఆసక్తితో మొదట పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.
#Instagram/Anjali
Home
>
సినిమా
2006లో ‘ఫొటో’ అనే చిత్రంలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. 2007లో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. అక్కడే వరుసపెట్టి సినిమాలు చేసింది. కొన్ని కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించింది.
#Instagram/Anjali
Home
>
సినిమా
2011లో వచ్చిన ‘జర్నీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మళ్లీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది అంజలి.
#Instagram/Anjali
Home
>
సినిమా
ఓ వైపు తమిళ చిత్రాల్లో నటిస్తూనే తెలుగులో బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్, వకీల్‌సాబ్ తదితర చిత్రాల్లో నటించింది.
#Instagram/Anjali
Home
>
సినిమా
పావై కాదైగళ్, నవరస, ఝాన్సీ వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది.
#Instagram/Anjali
Home
>
సినిమా
తాజాగా దిగ్గజ దర్శకుడు శంకర్-రామ్‌చరణ్ కాంబినేషన్లో వస్తోన్న ‘ఆర్సీ-15’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
#Instagram/Anjali
Home
>
సినిమా
హైదరాబాద్ రోడ్లపై తిరగడమంటే అంజలికి ఎంతో ఇష్టమట. ఇక తాను అభిమానించే హీరోయిన్లు ఎవరంటే.. కాజోల్, శోభన
#Instagram/Anjali
Home
>
సినిమా
దర్శకుల్లో మణిరత్నం బాగా నచ్చుతారట. ఆయన్ను వివిధ సందర్భాల్లో కలిసినా.. ఆయన చిత్రాల్లో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఓ సందర్భంలో తెలిపింది.
#Instagram/Anjali